అవును ఆ జిల్లాలో డి ఎస్ ఓ బకాయి మిల్లు యజమాని కుమ్మక్కు ఐయినట్లు కనపడుతుంది… మిల్లర్లలతో సరదాగా ,దోస్త్ లాగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఆ డి ఎస్ ఓ బకాయి మిల్లర్ కు తన శాయశక్తులా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది…
ఇంతకీ ఎవరా డి ఎస్ ఓ …ఏంటి ఆ కుమ్మక్కు కథ..
ఈ రోజు న్యూస్10 లో



