నూతన డీజీపీగా బీ శివధర్‌రెడ్డి పేరును ప్రభుత్వం నియమించింది. ఈనెల 30తో డీజీపీ జితేందర్ పదవీకాలం ముగియనుండగా, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… 1994 వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బీ శివధర్‌రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూ పింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఆయన పోలీసు బాసుగా పగ్గాలు చేపట్టబోతున్నారు. .



