బనకచర్ల కు సి డబ్ల్యూ సి అనుమతి

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు జారీ

తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం

బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం… నీటి ప్రయోజనాలకు గండి

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనుమతులు… ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి – హరీష్ రావు

తెలంగాణ జలం ఆంధ్ర దోపిడీకి ఆదిత్య నాథ్ దాస్ సూత్రధారి, వెంటనే ఆయన్ను తొలగించాలి

కత్తి ఆంధ్రా వాళ్ళది, పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డే అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

బనకచర్ల అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి, బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది

సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోరుతూ ఢిల్లీలో ధర్నా చేద్దాం, ప్రభుత్వానికి హరీష్ రావు పిలుపు

బనకచర్లకు కావలసిన అత్యంత కీలకమైన అనుమతులు సీడబ్ల్యూసీ నుండి వచ్చాయి

ఈ అనుమతులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదా? పడుకున్నట్లు నటిస్తున్నారా?

రేవంత్ రెడ్డి చిల్లర మాటలే మాట్లాడుతాడా? రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించేది లేదా?

గురువుకు గురుదక్షిణ ఇస్తున్నాడా? ఆంధ్రా అల్లుడు ఉన్నంత మాత్రాన నీళ్ళు ఆంధ్రా వాళ్ళకు ఇవ్వాలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here