బయటపడుతున్న నోట్ల కట్టలు (వీడియో)

బయటపడుతున్న నోట్ల కట్టలు…

హన్మకొండ లోని అదనపు కలెక్టర్ నివాసం లో ఏసీబీ సోదాలు

హన్మకొండ,సూర్యపేట,నల్గొండ,హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు

హనుమకొండలోని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు జరిపి రూ.30 లక్షలు నగదు, ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నిన్న రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా రెండోరోజు కూడా ఏసీబీ సోదాలు చేశారు….

బయటపడుతున్న నోట్ల కట్టలు (వీడియో)- news10.app
హన్మకొండ లోని అదనపు కలెక్టర్ నివాసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here