కమిషనరేట్ పరిధిలో నాకబందీ

కమిషనర్ పరిధిలో కొనసాగుతున్న ఆకస్మిక తనిఖీలు

తనిఖీల్లో పాల్గొన్న వరంగల్ సీపీ

వరంగల్ సీపీ ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు సిబ్బంది సోమవారం సాయంత్రం నాకా బందీ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీలను దిగ్బంధం చేసి ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల వాహనాలు, ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు.

కమిషనరేట్ పరిధిలో నాకబందీ- news10.app
హన్మకొండలో తనిఖీలు నిర్వహిస్తున్న వరంగల్ సిపి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here