సెల్ టవరెక్కి రైతు నిరసన

ప్రభుత్వం వడ్లు కొనడం లేదని సెల్ టవర్ ఎక్కి రైతు నిరసన

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన యాశబోయిన మురళి అనే రైతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here