అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని, ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్ళు వేశాడు
ఈ పునాది రాళ్ళను తీసుకెళ్లి కృష్ణానదిలో అడ్డం వేస్తే చెక్ డ్యామ్ అయ్యేది అని ఉద్యమం సమయంలో నేను అనేవాడిని
మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు లేక కరువుతో ప్రజలంతా పోట్ట చేత పట్టుకొని వలసలు వెళ్ళేవాళ్ళు – కేసీఆర్



