హన్మకొండ జిల్లా
ఆత్మకూర్ మండల కేంద్రంలో దారుణం
భార్య మంద అనూష గొంతు కోసిన భర్త రవి
పరిస్థితి విషమం వరంగల్ లో ని ప్రైవేట్ హాస్పటల్ తరలింపు
అనూష పరకాల మండలం మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అటెండర్ గా పనిచేస్తుంది