మోహన కృష్ణ కు బంగారు పతకం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పి ఆర్ ఓ మోహన కృష్ణ బంగారు పతకం సాధించారు….వరంగల్ మామూనూరు లో నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పి. ఆర్. ఓ ,ఫోటోగ్రాఫర్ ఈ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు…నిన్న ప్రారంభమైన తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ లో  పి. ఆర్. ఓ మన్నవ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫోటో గ్రఫీ విభాగంలో ఈ బంగారు పతకాన్ని సాధించి భద్రాద్రి పోలీస్ జోన్ కు తొలి బంగారు పతకాన్ని అందించారు.ఫోటోగ్రఫీ విభాగంలో బంగారు పతకం సాధించిన ఆయనను పలువురు పోలీసు అధికారులు అభినందించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here