రాజ్యసభ అభ్యర్థి గా వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నుండి రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది… ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కి సలహాదారుడిగా కొనసాగుతున్న వేం నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ వేయబోతున్నారు

రాజ్యసభ అభ్యర్థి గా వేం నరేందర్ రెడ్డి- news10.app

అభిషేక్ మను సింఘ్వీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here