భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది… ఆగస్టు 13, 14వ తేదీల్లో హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు…అలాగే
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ సగం రోజు సెలవు ప్రకటించింది….




