కోదండరాం కు బిగ్ షాక్..ఎమ్మెల్సీ రద్దు..సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ను వెలువరించింది…గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీ ఖాన్ నియామకం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది… వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ కొన్ని నెలల క్రి తం బి ఆర్ ఎస్ నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ లపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here