శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత…

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది..అధికారుల కళ్లుగప్పి ఐరన్ బాక్స్,ఇతర వస్తువుల్లో బంగారం తీసుకువచ్చి ఎయిర్ పోర్ట్ అధికారులకు పట్టుబడ్డారు….కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి రూ.3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు…

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత…- news10.app
కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం
ఐరన్ బాక్స్ నుంచి స్వాధీనం చేసుకున్న దృశ్యం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత…- news10.app
పట్టుబడ్డ బంగారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here