రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

ఓట్ చోరిపై గత కొద్దిరోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం పై విమర్శలు సైతం ఇవిగో ఆధారాలు అంటూ సవాల్ విసురుతున్న రాహుల్ గాంధీ మరో సంచలనానికి తెర తీశారు…దేశంలో నేపాల్ తరహా ఉద్యమం ఖాయం అంటూ రాహుల్ సంచలన ట్వీట్ చేశారు….రాహుల్‌గాంధీ చేసిన సంచలన ట్వీట్‌ లో భారత్‌లో కూడా జెన్‌-Z ఉద్యమం వస్తుంది అని అన్నారు…
ఓట్‌ చోరీపై యువత, విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని,
యువతతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడుతా అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ లో రాసుకొచ్చారు…రాహుల్ ట్వీట్ పై రాజకీయ నాయకులు ఇప్పటికి ఎవరు స్పందించలేదు కానీ ఈ ట్వీట్ దేశంలో ఓ రాజకీయ చర్చకు దుమారానికే దారి తీసేలా ఉంది….

రాహుల్ గాంధీ సంచలన ట్వీట్- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here