సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్

విచారణలు చేసి సిట్ సాధించింది ఏంటని కేంద్ర మంత్రి బండిసంజయ్ ప్రశ్నించారు… సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ నడిచిందని ఆయన ఆరోపించారు…ఫోన్‌ ట్యాపింగ్‌ కీలక సూత్రధారి ప్రభాకర్‌రావుపై చర్యలు ఏవి?.. విచారణలో సిట్‌ సాధించిందేంటి?.. అని కాంగ్రెస్ సర్కార్ పై మంది పడ్డారు…కేసీఆర్‌ కూతురే తన ఫోన్‌ ట్యాప్‌ అయిందని చెప్పారని, ట్యాపింగ్‌కి భయపడి ఓ ఏడాది హరీష్‌ ఫోన్‌ వా డలేదని .. కేసీఆర్‌ హయాంలో బిచ్చగాళ్లు కూడా.. వాట్సాప్‌ కాల్ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేదని, నన్ను కూడా విచారించి వాంగ్మూలం తీసుకున్నారని బండి సంజయ్‌ అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here