సిబిఐ కి కాళేశ్వరం కేసు

కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు…సీబీఐ విచారరణకు అప్పగిస్తూ సీఎం అసెంబ్లీలో ప్రకటన చేశారు..తెలంగాణ శాసనసభ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వాడివేడిగా చర్చ జరిగింది…అర్ధరాత్రి 1:40 గంటలవరకు ఈ చర్చ కొనసాగగా కాళేశ్వరం ప్రాజెక్టు పై పి సి ఘోష్ ఇచిన నివేదికపై ఈ చర్చ కొనసాగింది…కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై సి బి ఐ చే విచారణ జరిపించాలని శాసనసభ నిర్ణయించింది.. కాళేశ్వరం కేసు ను సి బి ఐ కి అప్పగిస్తున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు…అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు

సిబిఐ కి అప్పగిస్తున్నాం అంటూ అసెంబ్లీ లో ప్రకటన చేస్తున్న సీఎం రేవంత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here