సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మళ్లీ అదే తంతు…?

పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మళ్లీ అదే తంతు కొనసాగుతోందా..? అవినీతి ఆరోపణలు, వసూళ్ల వ్యవహారాలు, బలవంతపు రిజిస్ట్రేషన్లపై వరుస ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉంది..? అక్రమాలపై వార్తలు వెలుగులోకి తెస్తున్న న్యూస్-10 ప్రతినిధిని డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు ఫోన్ ద్వారా బెదిరించడం వెనుక ఎవరి అండ ఉంది..? ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ పాత్రపై ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..? ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై న్యూస్-10 ప్రత్యేక కథనం సాయంత్రం సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here