మెదక్ జిల్లాలో ఓ కాంగ్రెస్ నాయకుడు కారులో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది…కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెక్రెటరీ మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి కారులోనే మృతి చెందాడు…
మెదక్- హైదరాబాద్ హైవే పక్కన నిల్చిఉన్న కారులో అనిల్ డెడ్ బాడీని పోలీసులు కనుక్కొన్నారు
మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు అతని కుడి భుజానికి రెండు బుల్లెట్లు తగిలి ఉండటంతో హత్యా లేదా ఆత్మహత్య…? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు… కాగా మృతుడు అనిల్ బందువులు ఆయనది హత్యే అని అనుమానిస్తున్నారు…



