కేసీఆర్,హరీష్ రావు లకు చుక్కెదురు

పిసి ఘోష్ కమీషన్ విషయంలో కోర్టు కు వెళ్లిన గులాబీ అధినేత కేసీఆర్ ,హరీష్ రావులకు చుక్కెదురైంది….కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది… విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది…పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ ను హైకోర్టు ఆదేశించింది.. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని సర్కార్ కోర్టుకు తెలిపింది..కేసీఆర్, హరీష్‌రావు ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది…మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here