గ్రామాల్లో ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు…సర్పంచుల అభినందన సభలో మాట్లాడిన ఆయన రేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావించారు… గ్రామ సర్పంచ్ లు ఇల్లు ఇల్లు తిరిగి వివరాలు రాసుకొని రేషన్ కార్డు ఇప్పించే బాద్యత తీసుకోవాలన్నారు…