మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత
నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా అనుమానితుల ఇండ్లపై మృతుడి బంధువుల దాడి
వీరన్న హత్యకు కారకులైన.. తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు భరత్, బాలు ఇండ్ల పై దాడి
భరత్ ద్విచక్ర వాహనం, కిరాణా షాప్‌ను దగ్ధం చేసిన మృతుడి బంధువులు
మరో అనుమానితుడు బాలు ఇంటిని ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు
తండా వాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట
ఇద్దరు పోలీసులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
తండాలో భారీగా పోలీసు బలగాల మోహరింపు


