సీఎం కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ తెచ్చినోడు
బారాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటాను
నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు
నువ్వు లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడు – కేటీఆర్