కేసీఆర్ నందీ నగర్ నివాసానికి అభిమానుల క్యూ

అసెంబ్లీ సమావేశాలకోసం ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నంది నగర్ లోని తన నివాసానికి వచ్చి అక్కడే ఉంటున్న గులాబీ అధినేత కేసిఆర్ ను కలిసేందుకు అభిమానులు,పార్టీ నాయకులు తరలి వస్తున్నారు…మంగళవారం 4 గంటల సమయం వెచ్చించి దాదాపు 1000 మందికి పైగా అభిమానులతో  కేసీఆర్ ఫోటోలు  దిగారు…

అభిమానులు,కార్యకర్తలను కలుస్తున్న కేసీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here