కోఠి ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలు చోరీ చేసిన ఘటనలో.. సీసీటీవీ ఫుటేజ్ విడుదల
హైదరాబాద్ – కోఠి SBI ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
ఉదయం 7 గంటలకు డబ్బులు డిపాజిట్ చేయడానికి స్కూటీపై వచ్చిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు
ముందుగా రషీద్‌ను బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం.. రషీద్ ఇవ్వకపోవడంతో క్యాష్ తీసుకుని గన్‌తో కాలిపై కాల్పులు
అనంతరం బాధితుడు స్కూటీపైనే పారిపోయిన నిందితులు
రషీద్‌ను ఆసుపత్రికి తరలింపు



