గులాబీ పార్టీ అధినేత రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు… సిట్ విచారణకు హాజరు ఐయ్యే విషయంలో న్యాయ నిపుణులతో సమాలోచనలు చేసిన ఆయన సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది…కాగా రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతుండడంతో తెలంగాణ భవన్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు… మరోవైపు కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు గులాబీ పార్టీ పిలుపునిచ్చింది వేల సంఖ్యలో తెలంగాణ భవన్‌కు తరలి రావాలని పార్టీ క్యాడర్‌కు పిలుపు నిచ్చారు…



