యుద్ధం కారణం గా గ్యాస్ కొరత ఏర్పడుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది… దేశం లో మళ్ళీ కిరోసిన్ పంపిణి చేయాలని గెజిట్ జారిచేసింది… రేషన్ షాపుల ద్వార కిరోసిన్ పంపిణి చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది… సర్వీస్ స్టేషన్ లు 2,500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది… తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ విధానం కొనసాగుతుందని గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్రం స్పష్టం చేసింది…



