వార్తలు రాస్తే ఆటాక్ చేస్తాం..

ఏయ్ వాడు నా క్లాస్ మేట్.. వాడిపైనే వార్తలు రాస్తారా…? ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ పై వార్తలు రాస్తే ఆటాక్ చేస్తాం… అది ఏ పత్రికైనా సరే… ఏ జర్నలిస్ట్ అయినా సరే… ఎవడ్రా ఆ వార్త రాసింది… వాని అ…..ఇది కనీస సభ్యత, సంస్కారం, లేని బరితెగింపు తనం మాటలతో రెచ్చిపోతున్న పోచమ్మ మైదాన్ ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ మనుషుల తీరు… నేను లోకల్ నా మనుషులు లోకల్ దమ్ముంటే పట్టుకోండి..అంటూ పోచమ్మ మైదాన్ ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ రెచ్చిపోతున్నాడు… తన మనుషులకు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ వార్తలు రాస్తే దాడులకు దిగుతాం అంటూ తన మనుషుల చేత బెదిరింపులకు దిగుతున్నాడు… తనకు ఎక్కడో క్లాస్ మేట్ అని చెప్పి ఓ వ్యక్తి ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ, అదే వ్యక్తి ద్వారా దిగజారి పోయిన బజారు భాష తో న్యూస్10పై బూతు పదజాలం తో రెచ్చిపోయేలా రెచ్చగొట్టి ఇంచార్జ్ సబ్ రిజిస్ట్ట్రార్ తానొక సర్కార్ ఉద్యిగిని అని మరిచి ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తున్నాడు…

వార్తలు రాస్తే ఆటాక్ చేస్తాం..- news10.app

ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ క్లాస్ మేట్, అతని మనుషుల భాగోతం పై న్యూస్10 కథనం సాయంత్రం సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here