rknews10

1115 POSTS

Exclusive articles:

మావోయిస్టులు ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి

ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపీఎస్ మావోయిస్టులు అమాయకులైన గిరిజనులను ఉపయోగించుకొని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్నారు. అమాయక గిరిజనులు మరియు ఇతర ప్రజల నుండి బలవంతంగా...

అవి దొంగ ఎదురుకాల్పులు

ముసలమ్మ గుట్ట ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఖండన జే ఎం డబ్ల్యూ పి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేర లేఖ విడుదల ఎన్కౌంటర్ హత్యకు పాల్పడిన పోలీసులను శిక్షించాలని డిమాండ్ ములుగు జిల్లా మంగపేట...

ఆయుర్వేద వైద్యులు… ఎగనామాలు

కొలువుకు పోయేది లేదు... ఆసుపత్రిలో ఉండేది లేదు ప్రభుత్వ ఆయర్వేద వైద్యుల ప్రైవేట్ దందా జీతం ప్రభుత్వ ఆసుపత్రిలో..... వైద్యం సొంత ఆసుపత్రిలో... ఓ వైద్యుడిది తాటికొండ లో డ్యూటీ... వైద్యమేమో హన్మకొండలో...? దామెర కుంట డ్యూటీ డాక్టర్......

ఇది మాట తప్పే సర్కార్…. న్యూస్10 ఇంటర్వ్యూ లో జంగా రాఘవరెడ్డి

ఎందరో తెలంగాణ అమరవీరుల త్యాగాల పై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేత...

తెల్లవారుజామునే ఖుల్లా……! నిబంధనలకు విరుద్ధంగా బార్లు

త్రినగరిలో బార్ నిర్వాహకుల ఇష్టారాజ్యం... ఉదయం 4.30 గంటలనుండే మద్యం అమ్మకాలు ఎక్సైజ్ అధికారులకు కనిపించని బార్లు... తనిఖీలు ఉండవు,చర్యలసలే లేవు మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు ...? బార్ షాపు నిర్వాహకులకు ప్రజాప్రతినిధులు, పోలీస్ ల అండదండలు...? వరంగల్...

Breaking

spot_imgspot_img