ఉద్యోగులకు ఈ నెల పూర్తి వేతనాలు…. కేసీఆర్

తెలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనలను చూసి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో మే నెల వరకు సగం జీతమే ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించారు ఐయితే జూన్ నెల జీతం కూడా సగమే వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర ఆదాయం సైతం పెరగడంతో పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు.ఉద్యోగులకు ఈ నెల పూర్తి వేతనాలు.... కేసీఆర్- news10.app