Tag: yashodha
No posts to display
Popular
యశోద ఆస్పత్రికి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి రానున్నారు. ఇటీవల చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.
అనుమతులు ఏవి అవని…?
హనుమకొండ జిల్లాలోని అవని కళాశాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కళాశాల అనుమతితో రెండు వేర్వేరు ప్రాంతాల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కొత్త మంత్రిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించింది.
ఫోన్ చెయ్యి ప్లీజ్.. నిద్ర పోతున్నవా…?
మరి నిద్రపోతున్నవా..?"... "కాల్ చెయ్యి ప్లీజ్..!"... "రేపు ఉదయం 7 గంటలకు ఇంటికి రా..!"ఇవి ప్రేమ సందేశాలు కావు... ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి అదే శాఖకు చెందిన ఓ అధికారి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాట్సాప్ మెసేజ్‌లు.


