ఊక దంపుడు ఏ లా..!

ఎవడ్రా….!ఇక్కడ చెమట చుక్కలను ధార పోసి ఉత్పత్తి లో భాగమయ్యింది.
ఎవడ్రా.. మీకు శ్రమ చేసి మూడు పూటల నోటికి ముద్ద లందిస్తుంది
బొట్టు,బోనం పెట్టుకొని ఊరేగుతు నోటికి వచ్చింది వాగడం కాదురా…!

ఊక దంపుడు ఏ లా..!- news10.app

దమ్ముంటే తట్ట,పార పట్టుకొని కదులు
శ్రమ సౌందర్యం ఎంత గొప్పదో తెలుస్తుంది
చెమట చుక్కల వాసన ఎంత ఇంపు గుంటుందో తెలుస్తుంది
ఊక దంపుడు కాదురా
ఉత్పత్తి లో పాలు పంచుకో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here