ఎంత భయం..!

మాటంటే భయమే
పాటంటే భయమే
రాతంటే భయమే
ధిక్కార స్వరాల మోము చూడాలన్న భయమే
ఆ భయమే కదా…..?

ఎంత భయం..!- news10.app
మాట,పాట,రాత,ధిక్కార స్వరాలను బందించాలని చూ స్తుంది
ప్రజా కంటకులారా….?
మీ భయమే మా విజయానికి పునాది.
మీ అవినీతి పునాదులు కదిలే రోజు దగ్గర్లోనే ఉంది
అప్పుడు
మీకు శాశ్వత బందీఖానాలు సిద్ధంగా ఉంటాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here