ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

న్యూస్ 10 బిగ్ బ్రేకింగ్..

హన్మకొండ..

డబ్బాల దగ్గరలోని ఏకశీల జూనియర్ కాలేజీలో దారుణం..?

గుగులోతు శ్రీదేవి ఇంటర్ ఫస్టియర్ అనుమానాస్పద మృతి..?

సాయంత్రం ఘటన జరిగినా ఇప్పటికి పత్తాలేని కాలేజీ యాజమాన్యం..

పోలీసు ప్రహారతో నిండిపోయిన ఏకశీల కళాశాల ప్రాంగణం.

బాలిక మృతదేహం ఏ ఆస్పత్రిలో ఉందొ ఇప్పటికి బంధువులకు తెలపని కళాశాల సిబ్బంది..

ఏకశీల కాలేజీ ముందు ఆందోళనలకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి బంధువులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here