ఎవరు పుల్ల పెడుతున్నారు…? (వీడియో)

ఎవరు పుల్ల పెడుతున్నారు….?

రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశాం.. మహబూబ్‌నగర్‌కు ముఖ్యమంత్రిని ఇచ్చాం

ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉన్నారు

11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి?

సమీకరణలు కుదరడం లేదు అంటున్నారు.. ఎందుకు కుదరడం లేదు? ఎవరు పుల్ల పెడుతున్నారు?

నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా, మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని…?

ఇద్దరం అన్నదమ్ములం సమర్థులమే కదా, గట్టోళ్ళమే కదా.. ఇద్దరం మంత్రులం అయితే తప్పేంటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here