ఎస్సైల బదిలీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో 9 మంది ఎస్ఐ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ ఐయ్యాయి. మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ గణపురం ఎస్ఐగా, టేకుమట్ల ఎస్సై డి సుధాకర్ రేగొండ ఎస్సైగా, చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ భూపాలపల్లి సెకండ్ ఎస్సైగా, గణపురం ఎస్ఐ ఆర్ అశోక్ భూపాలపల్లి వీఆర్ కు, కొత్తపల్లి గోరి ఎస్సై ఎస్ దివ్య భూపాలపల్లి వీఆర్ ఎస్ ఐ గా, ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ లో ఉన్న ఎస్ ఐ సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి కొత్తపల్లిగోరి ఎస్సైగా, వీఆర్ లో ఉన్న ఎస్ఐ పి సతీష్ చిట్యాల ఎస్సైగా, ప్రస్తుతం ములుగులో వీఆర్ లో ఉన్న ఎస్సై ఎం సురేష్ మొగుళ్లపల్లి ఎస్సైగా నియమితులయ్యారు.

ఎస్సైల బదిలీ- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here