ఏసిబి కి చిక్కిన రవాణా శాఖ అధికారి

జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి భద్రు నాయక్ ఏసిబి కి చిక్కారు..బుధవారం ఓ పని విషయంలో ఓ వ్యక్తి నుంచి
రూ.22 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆయన ఏసిబి కి పట్టుబడ్డారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here