కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు…ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన బి సి ధర్నాలో మాట్లాడిన మంత్రి పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ను వితంతు (విడో) మహిళ అని మోడీ పిలవలేదని ఆరోపించారు…అంతేకాదు
ఆమె దళిత మహిళ అని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేసారు….బీజేపీ నాయకులకు నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయి ఉందని మంత్రి కొండా సురేఖ ధ్వజమెత్తారు….

ధర్నాలో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ
కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here