ఏమో ఎట్లనో…?
ఆయన నా దోస్తు…
వాడు నా బామ్మర్ది ఐతడు…
నోర్మూసుకో…
నువ్వు నా ఆపిసర్ కాదు
సమాధానం చెప్పడానికి….
వాడిని తీసుకువచ్చి ఆపిసర్ కు అప్పజెప్పిన….
ఎందుకు వదిలేసినవ్…? అని సిఐ ని అడుగు…
తమాషా చేస్తున్నావా…?
యూస్ లెస్ పెలో
సిఐ కి చెప్పుకో పో…
నీను అక్కడకు వస్తే చీరి పడేస్తా…
రాస్కెల్…
నా బామర్థ వాడు.. లం ….కొడకా
లుచ్చా నా కొడకా…ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో పో…
ఇవి ఓ హెడ్ కానిస్టేబుల్ బాధలో పిర్యాదు చేసిన బాధితులతో ఫోన్ లో మాట్లాడుతూ ధమ్కీ ఇచ్చిన మాటలు ఇవి….
తమ కూతురు కాపురం విషయంలో తలెత్తిన గోడవలపై,పిర్యాదు చేసిన ఆ దంపతులకు సమస్య పరిష్కారం ఏమో గాని ఆ పోలీసుస్టేషన్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ బూతు పురాణం మాత్రం వినాల్సి వస్తుంది..పోలీస్టేషన్ లో పిర్యాదు చేస్తే సమస్య పరిష్కరించాల్సింది పోయి భాదితులనే బండ బూతులు తిడుతూ ఆ హెడ్ కానిస్టేబుల్ వారికి చుక్కలు చూపించాడు…ఓ కేసులో బాధితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని కేయూసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ ఈ కేసులోని ఇరు వర్గాల వ్యక్తులను తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేయాలని హెడ్ కానిస్టేబుల్ కు చెప్పగా బాధితులు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఈ హెడ్ కానిస్టేబుల్ మాత్రం అవతలి వ్యక్తులను తీసుకురాకుండా కాలయాపన చేస్తూ వీరికి ఇబ్బందులు గురి చేస్తున్నారని భాదితులు ఆరోపించారు…ఈ విషయమై ఫోన్ చేసి అడగగా ఇష్టం వచ్చిన రీతిలో తిట్లు పురాణం మొదలుపెట్టి నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండు యూజలెస్ ఫెలో చీరుత… నీ సంగతి చూస్తా అని బెదిరింపులకు పాల్పడ్డాడు …కానిస్టేబుల్… బాధితులు గత రెండు రోజుల నుంచి ఉదయం, సాయంత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగి వేసారి చివరకు గురువారం ఈ హెడ్ కానిస్టేబుల్ కు ఫోన్ చేసి మేము పోలీస్ స్టేషన్ కి వచ్చాము అవతలి వ్యక్తులకు సమాచారం ఇవ్వండి అని అడగగా.. పోలీస్ కానిస్టేబుల్ చెప్పలేని రీతిలో తిట్లతో తమకు సమాధానం ఇస్తున్నాడని భాదితులు కన్నీటి పర్యంతమయ్యారు….
హెడ్ కానిస్టేబుల్ బూతు పురాణం పై న్యూస్10 పూర్తి కథనం సాయంత్రం సంచికలో….



