బస్సు ఢీకొని అడిషనల్ ఎస్పీ మృతి

మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఆర్టీసీ బస్సు.. డి కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు..హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ టి యం నందీశ్వర బాబ్జీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో కిందపడ్డ నందీశ్వర బాబ్జీ వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పై నుంచి పోవడంతో బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు…ఆడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నారు

బస్సు ఢీకొని అడిషనల్ ఎస్పీ మృతి- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here