హన్మకొండ నగరంలోని జేపి నగర్ లో గ్యాస్ సిలండర్ పేలి రేకుల షెడ్డు ఇల్లు పూర్తిగా దగ్ధమైయింది…హన్మకొండ హంటర్ రోడ్డు లోని వనవిజ్ఞాన్ సమీపంలో ఉన్న జేపి నగర్ లో నివాసం ఉంటున్న సరోజినీ శుక్రవారం ఉదయం గ్యాస్ వెలిగించగానే మంటలు రాగ ఇంట్లోంచి బయటకు పరిగెత్తగా మంటలు అంటుకొని సీలండర్ పేలింది దింతో రేకుల షెడ్డు ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదు, తులం బంగారం, ఇన్సూరెన్స్ కాగితాలు దగ్ధం ఐయినట్లు భాధితురాలు సరోజినీ న్యూస్10 కు తెలిపింది…






