తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియమించారు.. మొన్నటివరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న స్వర్ణను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు…




