ఘనంగా మొదలయిన బతుకమ్మ

పువ్వుల జాతర బతుకమ్మ ఘనంగా ప్రారంభమయ్యింది …ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఆడపడుచులు అందమైన బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు…ఊరువాడ బతుకమ్మలతో పూల వనాన్ని తలపించింది… తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ లతో ఆడపడుచులు ఆనందంగా బయలుదేరారు…తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి..హన్మకొండ వెయ్యి స్తంభాల ఆలయంలో బతుకమ్మ వేడుకలను మంత్రులు సీతక్క,కొండా సురేఖ ప్రారంభించారు…బతుకమ్మలతో వచ్చిన మంత్రులు అక్కడికి వచ్చిన మహిళలతో బతుకమ్మ ఆడారు…

ఘనంగా మొదలయిన బతుకమ్మ- news10.app
బతుకమ్మ పేర్చిన వరంగల్ ఎంపీ కడియం కావ్య
ఘనంగా మొదలయిన బతుకమ్మ- news10.app

బతుకమ్మ ఆడుతున్న మహిళలు

బతుకమ్మ ఆటపాటలతో సందడి చేసిన అక్కాచెల్లెళ్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here