తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షీ ని బాద్యతలనుంచి తొలగిస్తూ ఏ ఐ సి సి నిర్ణయం తీసుకుంది..తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఢిల్లీ అధిష్టానం ప్రకటన చేసింది…కాగా అధిష్టానం పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు..కేసీ వేణుగోపాల్ పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి పయనమయినట్లు తెలుస్తుంది..
టీపీసీసీ కార్యవర్గ పదవులపై తేల్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది…



