తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డి ని మరో రెండేళ్లు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా రెండోసారి నియమితులైన కే శ్రీనివాస్ రెడ్డిని టియూడబ్ల్యూజే – ఐజేయు హన్మకొండ జిల్లా తరపున కంకణాల సంతోష్ సాయిరాం వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య శుభాకాంక్షలు తెలిపారు..





