ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది….
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది…
ప్రభుత్వంలో ఉన్న మా సమాచారం బయటికి ఎలా పోతుందా అనే అనుమానం ఉండేది
మేము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు, అవి బైటికి ఎలా లీక్ అవుతున్నాయి?
ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇంకా ఉన్నాయని అనిపిస్తోంది
ఈ విషయాన్ని మా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది
మిగిలిపోయిన ఎక్విప్మెంట్ బయటపెడతం



