ప్రెస్ క్లబ్ కు రా చర్చిద్దాం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సవాల్ విసిరారు..తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణలో రైతు సంక్షేమం పై చర్చకు రావాలని సవాల్ చేశారు …ఈనెల 8 న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు తనతో చర్చకు రావాలని అన్నారు… రేవంత్ తన కార్యకర్తలతో, ఎమ్మెల్యే లతో వచ్చిన పర్వాలేదు అన్నారు.. రేవంత్ రెడ్డి బురద చల్లి పారిపోయే రకమని కేటిఆర్ ఎద్దేవా చేశారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here