ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు..స్పీకర్ నిర్ణయం..?

ఫిరాయింపు ఎమ్మెల్యే లకు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది….త్వరలోనే ఈ విషయమై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం… ఇటీవల నెల రోజుల లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..అడ్వకేట్ జనరల్, న్యాయవాదుల సూచనల అనంతరం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here