గులాబీ పార్టీకి షాక్ తగిలింది..
బీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు…ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను
కేసీఆర్‌కు పంపారు కాగా గువ్వల బాలరాజు ఈ నెల 9న బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది…