హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబి తనిఖీలు ముగిసాయి… తనిఖీల అనంతరం ఏసీబి అధికారి మీడియాతో మాట్లాడారు.. రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత డాక్యుమెంట్లు ఇవ్వకుండా సబ్ రిజిస్టార్ ఆనంద్ తనవద్దే ఉంచుకున్నారని తాము తనిఖిల్లో గుర్తించామని అన్నారు.. డబ్బులు ఇస్తేనే డాక్యుమెంట్ లు ఇస్తున్నారని తమకు పిర్యాదులు అందాయని అన్నారు..అనదికారికంగా హన్మకొండ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ లు అధికంగా ఉన్నారని అన్నారు…



