మున్సిపల్, కార్పొరేషన్ ల రిజర్వేషన్స్ ఖరారు

121 మున్సిపాలిటీల్లో 38 స్థానాలు(31.4%) బీసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం

మొత్తం 121 మున్సిపాలిటీల్లో 38 బీసీలకు, 17 ఎస్సీలకు, 5 ఎస్టీలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు

మున్సిపల్, కార్పొరేషన్ ల రిజర్వేషన్స్ ఖరారు- news10.app

  • కొత్తగూడెం కార్పొరేషన్‌- ఎస్టీ జనరల్‌
  • రామగుండం కార్పొరేషన్‌- ఎస్సీ జనరల్‌
  • మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌- బీసీ మహిళ
  • మంచిర్యాల కార్పొరేషన్‌- బీసీ జనరల్‌
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌- బీసీ జనరల్‌
  • జీహెచ్‌ఎంసీ-మహిళా జనరల్‌
  • గ్రేటర్‌ వరంగల్‌-జనరల్‌
  • ఖమ్మం కార్పొరేషన్‌-మహిళా జనరల్‌
  • నల్గొండ కార్పొరేషన్‌-మహిళా జనరల్‌
  • నిజామాబాద్‌ కార్పొరేషన్‌- మహిళా జనరల్‌
  • నర్సాపూర్‌, యాదగిరిగుట్ట, ఆదిలాబాద్‌
    సంగారెడ్డి, కోరుట్ల, మధిర, ధర్మపురి
    సిరిసిల్ల, వైరా, రామాయంపేట, చౌటుప్పల్‌
    అశ్వారావుపేట, ఆర్మూర్‌, సత్తుపల్లి
    నారాయణ్‌పేట్‌, భువనగిరి, మరిపెడ
    మిర్యాలగూడ, తూప్రాన్‌, బెల్లంపల్లి
    ఆలియాబాద్‌, కోదాడ, భీమగల్‌
    సదాశివపేట్‌, ఇస్నాపూర్‌, క్యాతన్‌పల్లి
    చిట్యాల్‌, వనపర్తి, గద్వాల్‌, నిర్మల్‌, కల్వకుర్తి
  • మున్సిపాలిటీలు- ఎస్టీ మహిళలు : కేసముద్రం, ఎల్లంపేట్‌

  • మున్సిపాలిటీలు- ఎస్సీ మహిళలు : చేర్యాల్‌, వికారాబాద్‌, ఇంద్రేషం, గడ్డపోతారం
    మున్సిపాలిటీలు- ఎస్సీ మహిళలు : ఎదులాపురం, మోత్కూర్‌
    మున్సిపాలిటీలు- ఎస్సీ మహిళలు : హుజూరాబాద్‌, చొప్పదండి
  • మున్సిపాలిటీలు-బీసీ మహిళలు : బాన్సువాడ, కామారెడ్డి, దుబ్బాక
    మున్సిపాలిటీలు-బీసీ మహిళలు : కొల్లాపూర్‌, పరిగి, ఇల్లెందు
    మున్సిపాలిటీలు-బీసీ మహిళలు : అచ్చంపేట్‌, చెన్నూరు, మెదక్‌
    మున్సిపాలిటీలు-బీసీ మహిళలు : కొత్తకోట, ములుగు, అలేరు, ఆత్మకూరు
    మున్సిపాలిటీలు-బీసీ మహిళలు : దేవరకొండ, గజ్వేల్‌, దేవరకద్ర
    మున్సిపాలిటీలు-బీసీ మహిళలు : కాగజ్‌నగర్‌, జగిత్యాల్‌, నర్సంపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here